ఈరోజుల్లో మనుషులను తీవ్రంగా వేధించే సమస్యలలో హెయిర్ ఫాలింగ్ ఒకటి

ఆడ, మగ అని తేడా లేకుండా అందరికీ హెయిర్ ఫాలింగ్ అధికమవుతుంది

అయితే.. మగవాళ్ళకి మాత్రమే బట్టతల కనిపిస్తుంది

మరి హెయిర్ ఫాల్ అవుతున్న ఆడవారికి బట్టతల రాదా?

మగవారిలో బట్టతల రావడానికి కారణం టెస్టోస్టెరోన్ హార్మోన్

బోన్‌స్ట్రెంత్, మజిల్, స్పెర్మ్‌కౌంట్ పెంచేందుకు టెస్టోస్టెరోన్ హార్మోన్

ఈ హార్మోన్ వలనే ఆడవారి కన్నా మగవారు బలంగా కనిపిస్తారు

అదే హార్మోన్ కారణంగానే మగవారిలో బట్టతల వస్తుంది

టెస్టోస్టెరోన్ హార్మోన్ నుంచి డైహైడ్రో టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉత్పత్తి

ఈ హార్మోన్ జుట్టు ఊడేందుకు, కొత్త జుట్టు రాకుండా అడ్డు పడుతుంది

ఆడవారిలో చాలా అరుదుగా మాత్రమే ఈ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది

అందుకే ఆడవాళ్ళలో దాదాపుగా బట్టతల కనిపించదు