నిలబడి నీళ్లు తాగరాదు.. ఎందుకో తెలుసా?
చాలామందికి నిలబడి నీరు త్రాగే అలవాటు ఉంటుంది
నిలబడి తాగితే నీరు నేరుగా వెళుతుంది.. మీకు అవసరమైన పోషకాహారం లభించదు
నీళ్లను సరైన పద్ధతిలో తీసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యల దారితీస్తుంది
ఆయుర్వేదం ప్రకారం.. మనం కూర్చుని వ్యాయామం చేస్తేనే శరీరానికి అధిక ప్రయోజనాలు
మన పెద్దలు ఎప్పటినుంచో కూర్చొని తినమని, నీళ్లు తాగేటప్పుడు ఇలాగే తాగాలని చెప్పడానికి కారణం
మన శరీరం, 70శాతం నీటితోనే తయారైంది.. అయినా ప్రతిరోజూ అధికమొత్తంలో నీటిని కోల్పోతుంది
సరైన మార్గంలో నిలబడి తాగినప్పుడు అందాల్సిన విటమిన్లు కాలేయం, జీర్ణవ్యవస్థకు చేరవు.
నిలబడి నీటిని తాగితే నీరు నేరుగా అవసరమైన అవయాలకు చేరదు
తద్వారా బయటకు వెళ్లాల్సిన మలినాలు కిడ్నీలు, బ్లాడర్లో చేరుతాయి.
అలా చేస్తే.. నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది.. పోషకాలు వృథా అవుతాయి
అందుకే కూర్చొని నీటిని
తాగమని చెబుతారు
పూర్తి స్టోరీ కోసం..
ఇక్కడ క్లిక్ చేయండి..