రూ.2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తూ ఆర్బీఐ నిర్ణయం

నేటి (మే 23) నుంచి రూ.2వేల నోట్ల మార్పిడికి అవకాశం

నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు అవకాశం

సెప్టెంబర్ 30 తర్వాత పరిస్థితి ఏంటి? రూ.2వేల నోటు చెల్లదా?

రూ.2వేల నోట్లు చెల్లుబాటుపై ఆర్బీఐ క్లారిటీ

సెప్టెంబర్ 30 తర్వాత రూ.2వేల నోట్లు చెల్లవని మేము ఎక్కడా చెప్పలేదన్న ఆర్బీఐ

ఆ తేదీలోపు మార్చుకోవాలని మాత్రమే చెప్పామన్న ఆర్బీఐ

గడువు పెట్టకపోతే నోట్ల మార్పిడి సీరియల్‌లా సాగుతుందని, 

అందుకనే సెప్టెంబర్ 30 వరకు గడువు విధించినట్టు వివరణ

గడువు ముగిసిన తర్వాత ఏం చేయాలన్న దానిపై..

అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్న ఆర్బీఐ

రూ.1000 నోటును మళ్లీ తీసుకొచ్చే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని స్పష్టం

రూ.2వేల నోట్ల మార్పిడికి 4 నెలల సమయం సరిపోతుందన్న ఆర్బీఐ

అవసరమైతే మార్పిడి గడువు పొడిగించే అవకాశం