చలికాలం ఇలా కళ్లను కాపాడుకోండి

చలికాలం చర్మంతోపాటు, కళ్లు కూడా పొడిబారుతుంటాయి

ఉష్ణోగ్రత తగ్గడం, చలి గాలుల ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది

చర్మ సంరక్షణ గురించి ఆలోచించినట్లే కళ్ల గురించి కూడా ఆలోచించాలి

దీని కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు

రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి

కంటి చూపు మెరుగుపర్చే క్యారెట్, నట్స్ వంటివి తీసుకోవాలి

కళ్ల రక్షణ కోసం క్వాలిటీ సన్‌గ్లాసెస్ వాడాలి

ఇంట్లో చలి పెరగకుండా కిటికీలు, తలుపులు వంటివి మూసేయాలి

సరైన లైటింగ్ ఉండేలా చూసుకోవాలి