జామ, నారింజ, ఉసిరి తినాలి

దానిమ్మ, బత్తాయి, ఆపిల్‌, కివీ తింటే మంచిది

వాటిల్లో సీ-విటమిన్‌ అధికం

సీ-విటమిన్‌కు యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు

చర్మ సమస్యలు రావు

ఊపిరితిత్తుల సమస్యలూ ఉండవు

ఫైబ్రోసిస్‌, క్యాన్సర్లను నివారించే శక్తి

జలుబు, జ్వరాల బారి నుంచి రక్షణ

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

గుండె పనితీరు మెరుగవుతుంది