వర్క్ ఫ్రమ్ హోం (WFH) ఉద్యోగుల కోసం చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల  హక్కులను కాపాడటమే  ఈ కొత్త చట్టం  ఉద్దేశం..

వర్క్ ఫ్రమ్ ఉద్యోగులకు పని గంటలను నిర్ణయించడం.. విద్యుత్, ఇంటర్నెట్ వినియోగం వంటి ఖర్చులను కంపెనీలే చెల్లించాల్సి రావొచ్చు

పోర్చుగల్‌లో ఇటీవల వర్క్ ఫ్రమ్  ఉద్యోగులకు మద్దతుగా కొత్త చట్టాన్ని ఆమోదించింది.

రానురాను పనివేళలతో సంబంధం లేకుండా ఇంట్లో పనిచేయాల్సి రావడం తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసింది. 

ఆఫీస్ పనివేళలు ముగిసిన తర్వాత కూడా ఉద్యోగులకు బాస్‌లు మెసేజ్‌లు, ఈమెయిల్‌ చేయడాన్ని పోర్చుగల్ నిషేధించింది.  

వర్క్ ఫ్రమ్ ఉద్యోగులంతా ఆఫీసులకు తిరిగి వెళ్లడమే బెటర్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.