డామినెంట్ పర్సనాలిటీతో కలిసి పనిచేయాలంటే..

ఎలా అని అడగకుండా ఏం చేయాలో తెలుసుకోండి

టైం పాస్ ముచ్చట్లు మానేయండి

వారు మాట్లాడేందుకు స్వేచ్ఛ ఇవ్వండి.

ఏ అంశాలైతే నచ్చలేదో వాటిని సూటిగా చెప్పండి.

పని మధ్యలో వచ్చే సమస్యలను మీరే పరిష్కరించండి.

వారి పనులను పర్సనల్ గా తీసుకుని ఫీల్ అవకండి.

మాట్లాడే సమయంలో ఓ చిన్నపాటి నవ్వును ముఖంపై ఉంచుకోండి.