నేను అదే ఫాలో అయ్యా...
ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిన కేఎల్ రాహుల్
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత బ్యాటర్ కేఎల్ రాహుల్
2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను కాపాడింది కోహ్లీ, రాహుల్ అని చెప్పొచ్చు.
115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.
ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడినందుకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న కేఎల్ రాహుల్
టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించి తాను ఎంత ముఖ్యమో తెలియజెప్పిన కేఎల్ రాహుల్
వికెట్ బౌలర్లకు సహకరిస్తోంది. కాబట్టి కాసేపు టెస్టు క్రికెట్‌లా ఆడు అని కోహ్లీ సలహా వల్లే ఆడాను.
సెంచరీ పూర్తిచేయాలనుకున్నది నిజమేనని, మిస్ కావడంపై ఎలాంటి బాధ లేదని, జట్టు విజయమే ముఖ్యమని కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు.