పాంగోలిన్..అమాయకంగా కనిపించే మూగజీవి..సాధు జీవి

పాంగోలిన్ ను తెలుగులు ‘అలుగు’ అంటారు..

పాంగొలిన్‌ను తెలుగు రాష్ట్రాల్లో అలుగు, ఆలుగ, అలువ, సాలుగు, అడవి వాలుగ అని పిలుస్తారు..

అలుగులు వాటి పిల్లలను వీపుపై మోస్తూ తిరుగుతాయి..

ఫిబ్రవరి మూడవ శనివారం ‘ప్రపంచ పాంగోలిన్ దినోత్సం’ జరుపుకుంటారు..

అంతరించిపోతున్న అమాయకపు జీవి ‘అలుగు’ రక్షణ కోసం ఈరోజు జరుపుకుంటారు..

ప్రపంచంలో అత్యధికంగా అక్రమ రవాణాకు గురవుతున్న జీవుల్లో పాంగొలిన్‌ ప్రథమ స్థానంలో ఉంది..

చీమలు, చెదలు వంటి కీటకాలను పాంగొలిన్లు తింటాయి.. అందుకే పాంగోలిన్లను యాంట్ ఈటర్స్ అంటారు..

గోళ్లు, మాంసం, శరీరం కోసం పాంగొలిన్లను కేటుగాళ్లు వేటాడుతున్నారు..

శతృవు దగ్గరకొస్తే బంతిలా చుట్టుకుపోతాయి పాంగోలిన్లు..

శతృవు దగ్గరకొస్తే.. బంతిలా చుట్టుకుపోతాయి పాంగోలిన్లు..

ఆసియా, ఆఫ్రికాలో కనిపించే పాంగోలిన్స్‌న్లు చైనాకు తలిస్తుంటారు అక్రమార్కులు..చైనీయులు పాంగోలిన్లకు ఇష్టంగా తింటారు...

పాంగోలిన్ల శరీరంపై ఉండే అచ్చులను (పెంకులు) చైనా సంప్రదాయ ఔషధాల తయారీలో వాడుతున్నారు..

పాంగొలిన్‌ శరీరంతో తయారైన జాకెట్లు, బూట్లు, సంచులు, బెల్టులకు చాలా గిరాకీ ఉంది..

వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 పాంగొలిన్ల వేటను నిషేధించింది... అయినా వీటి అక్రమ రవాణా సాగుతునే ఉంది..

అందుకే పాంగోలిన్లు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.. అంతరించిపోతున్న ‘అలుగు’లను బతకనిద్దాం....