మార్చి 18 ప్రపంచ నిద్ర దినోత్సవం
సరైన నిద్ర లేకపోవడం వచ్చే సమస్యలేమిటో తెలుసుకుందాం..
సరైన నిద్ర లేకపోవడం విసుగు, దీంతో చికాకు పెరుగుతుంది.
తగినంత సమయం నిద్ర లేకపోతే..బరువు పెరగడం సమస్య వస్తుంది..
నిద్ర లేకపోతే... డిప్రెషన్
నిద్ర లేకపోతే.. మైండ్ సరిగా పనిచేయదు..
నిద్ర లేకపోతే.. జ్ఞాపకశక్తి మందగిస్తుంది..
నిద్ర లేకపోతే..ఏవైనా సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గుతుంది.. సమస్యలు solve చెయ్యడం కష్టమవుతుంది
నిద్ర లేకపోతే..
వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది
కాన్సర్, హైపర్ టెన్షన్, డయాబెటిస్ లాంటి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
సరైన నిద్ర లేకపోతే.. ప్రమాదాలు
అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది
శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉండలేరు
నిద్ర లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది..
నిద్ర లేకపోతే సృజనాత్మకత తగ్గుతుంది
ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే హాయిగా నిద్రపోండీ..ఫ్రెష్ గా లేవండీ..