ప్రపంచంలోనే అతిపెద్ద మొక్కను గుర్తించిన శాస్త్రవేత్తల

ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలోని సముద్రంలో పెరుగుతోంది

పెర్త్ పట్టణానికి 800 కిలోమీటర్ల దూరంలోని షార్క్ బే దగ్గర ఉంది

ఇది సముద్రపు గడ్డి జాతికి చెందిన మొక్క

ఇది 4500 సంవత్సరాల నుంచి పెరుగుతూనే ఉంది

ఒకే విత్తనం నుంచి పెరుగుతుండటం విశేషం

ఇది 200 చదరపు కిమీ వరకు విస్తరించి ఉంది

అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు

ఎలాంటి ఉష్ణోగ్రతలోనైనా, ఉప్పు సాంద్రతలోనైనా పెరుగుతుంది

తక్కువ కాంతిలో కూడా మనుగడ సాగిస్తుంది