చందమామపై ప్రయోగాల్లో మరో అద్భుతం

చైనాలో మరో చందమామ

భూమిపై మరో జాబిల్లిని సృషించిన చైనా

రెండు అడుగుల వెడల్పు ఉండే చంద్రుడు

చంద్రుడిపై ఉన్న పరిస్థితులనే నేలపై ఉన్న చంద్రుడిపై రూపొందించింది

జియాంగ్సు ప్రావిన్స్‌లోని షుజౌ నగరంలో కృత్రిమ చందమామ ఏర్పాటు

చంద్రుడిపై ఉండే గురుత్వాకర్షణ శక్తిని భూమి మీద సృష్టించిన చైనా

కృత్రిమ చందమామ సహాయంతో వ్యోమగాములకు మెరుగైన శిక్షణ