ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అందమైన పూలతోట ‘మిరాకిల్ గార్డెన్స్’..

దుబాయ్‌లో 72 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ‘మిరాకిల్ గార్డెన్స్’..

ఈ గార్డెన్‌లో 45 లక్షల రకాల పూలు  కనువిందు చేస్తాయి..సువాసనలతో గుభాళిస్తాయి.

దాదాపు 1,00,000కు పైగా రకాల  మొక్కలు పూలతో దీనిని తయారు చేశారు...

వాలెంటైన్స్ డే సందర్భంగా 14 ఫిబ్రవరి 2013 నుండి సామాన్యుల సందర్శనకు ఓపెన్ చేశారు..

నవంబర్ నుంచి మే మధ్య వరకు..సువాసనలతో కూడిన రంగుల పూలు ఈ గార్డెన్ లో కనువిందు చేస్తాయి..

72,000 చదరపు మీటర్లు వ్యాపించిన ఈ పూదోట సందర్శకులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది..

150 మిలియన్ల పువ్వులతో విరబూసిన ఈ పూదోటను కనులారా వీక్షించటం అత్యంత గొప్ప అనుభూతిని కలిగిస్తుంది..

దుబాయ్ మిరాకిల్ గార్డెన్‌లోని ల్యాండ్‌స్కేపింగ్ 2013లో అతిపెద్ద వర్టికల్ గార్డెన్‌గా, 2016లో ప్రపంచంలోనే అతిపెద్ద పూల శిల్పంలా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను సంపాదించింది.