అతిపెద్ద సర్జికల్ మాస్క్ తయారు

తైవాన్ మెడికల్ సప్లై కంపెనీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్

గతంలోని మాస్క్ సైజ్ కంటే చాలా పెద్ద స్థాయిలో మాస్క్

అతి పెద్ద మాస్క్ కు గిన్నీస్ బుక్‌లో చోటు

27అడుగుల 3అంగుళాల పొడవు

15అడుగుల 9అంగుళాల వెడల్పు

అతిపెద్ద మాస్క్ ను ఆవిష్కరించిన ద మోటెక్స్ హెల్త్‌కేర్ కార్ప్

డైమండ్ ఆకారంతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది

సాధారణ మాస్క్ కంటే 50రెట్లు పెద్దదైన సర్జికల్ మాస్క్

2020 తొలి నాళ్లల్లో మాస్క్ తయారీ చేయాలని ప్లాన్