ప్రపంచంలో అతి ఎక్కువ సభ్యత్వం పొందిన మొదటి పది పార్టీల్లో నాలుగు పార్టీలు ఇండియాకు చెందినవే. కాగా ఇంతకు ముందు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా ఉండగా.. భారతీయ జనతా పార్టీ ఆ రికార్డును చెరివేసి ప్రపంచంలో అత్యంత సభ్యత్వం కలిగిన పార్టీగా అవతరించింది. మరి ఆ టాప్-10 పార్టీలేవో ఒకసారి చూద్దామా..

1. బీజేపీ (18 కోట్లు)

2. చైనా కమ్యూనిస్ట్ పార్టీ (9.8 కోట్లు)

3. కాంగ్రెస్ (5 కోట్టు)

4. డెమొక్రటిక్ పార్టీ (4.7 కోట్లు)

5. రిపబ్లికన్ పార్టీ (3.6 కోట్లు)

6. అన్నాడీఎంకే (1.6 కోట్లు)

7. ఏకే పార్టీ (1.1 కోట్లు)

8. ప్రాస్పెరిటీ పార్టీ (1.1 కోట్లు)

9. ఆమ్ ఆద్మీ పార్టీ (1 కోట్లు)

10. పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (1 కోట్లు)