సౌదీ అరేబియాలో భూతల స్వర్గాన్ని తలపించే హోటల్..
షాబారా దీవిలో రూపుదిద్దుకుంటున్న ‘మోస్ట్ వ్యూచరిస్టిక్ హోటల్ ఇన్ ది వరల్డ్’..
‘రెడ్ సీ గ్లోబర్ డెవలపర్స్’ సంస్థ నిర్మిస్తున్న షాబారా రిసార్ట్
దట్టమైన మడ అడవులు, ఎడారి వృక్షాల మధ్యలో రిసార్ట్ హోటల్
రంగు రంగుల పగడపు దిబ్బలను ఈ హోటల్ నుంచి చూసేలా నిర్మాణం
260మంది సిబ్బందితో అతిథులకు మర్యాదలు
ఒకేసారి 140మంది గెస్టులు వసతి చేసే అత్యాధునిక సౌకర్యాలు..
పర్యావరణానికి హాని కలిగించకుండా సౌర విద్యుత్తు వినియోగం..
2024లో అందుబాటులోకి రానున్న ‘మోస్ట్ వ్యూచరిస్టిక్ హోటల్ ’..