ప్రపంచంలోనే ఎత్తైన శివుడిని చూసేందుకు అనుమతి.

రాజస్తాన్ నాథ్ ద్వారాలో కొలువుదీరిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం.

విగ్రహ సందర్శనకు సామాన్యులకు అనుమతి.

విశ్వాస స్వరూపం (స్టాచ్యూ ఆఫ్ బిలీవ్) పేరిట శివుడి విగ్రహం ఏర్పాటు.

విగ్రహం ఎత్తు 369 అడుగులు.

ఆలయంలో పలు ఎత్తులను చేరుకునేందుకు నాలుగు లిఫ్టులు ఏర్పాటు.

ఈ విగ్రహాన్ని చూసేందుకు రూ.200 ఛార్జి చెల్లించాలి.

32 ఎకరాల విస్తీర్ణంలో కొండపై నిర్మాణం. 

20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తుంది.

పదేళ్లలో 50వేల మంది ఈ శివుని విగ్రహాన్ని తయారు చేశారు. 

3వేల టన్నుల ఉక్కు, ఇనుము, 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీట్, ఇసుక ఉపయోగం. 

విగ్రహం లోపలి నుంచి పైకి వెళ్లడానికి 4 లిఫ్టులు, మూడు మెట్ల మార్గాలు.