ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 22 లక్షల కరోనా కేసులు, 4,821 మంది మృతి
అమెరికాలో ఒక్కరోజే 4,68,081 కేసులు, 669 మంది మృతి
ఫ్రాన్స్‌లో కొత్తగా 3,03,669 కేసులు, 142 మరణాలు మృతి
బ్రిటన్‌లో ఒక్కరోజే 1,46,390 కేసులు, 313 మంది మృతి
ఇటలీలో కొత్తగా 1,97,552 కేసులు, 184 మరణాలు నమోదు
భారత్‌లో ఒక్కరోజే 1,59,632 కరోనా కేసులు, 327 మంది మృతి
ఆస్ట్రేలియాలో కొత్తగా 1,15,507 కేసులు, 25 మరణాలు నమోదు
అర్జెంటీనాలో ఒక్కరోజే 1,01,689 కేసులు, 37 మంది మృతి