దూర ప్రయాణం చేసే రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ తీపికబురు

ఇకపై రైలులో టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోండి

దిగాల్సిన స్టేషన్ దాటిపోయే ఇబ్బంది లేకుండా కొత్త ఫీచర్

ఇందుకోసం ఐఆర్ సీటీసీ హెల్ప్ లైన్ నెంబర్ 139 కి కాల్ చేయాలి

మీ పీఎన్ఆర్ నెంబర్ చెప్పి ధృవీకరించాలి

ఇలా చేస్తే మీరు దిగాల్సిన స్టేషన్ రావడానికి 20నిమిషాల ముందు మీకు ఫోన్ వస్తుంది

ప్రస్తుతం ఈ సదుపాయం..

రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రమే

కొత్త ఫీచర్ తో రైలు ప్రయాణికులకు తొలగనున్న టెన్షన్

ఇక జర్నీలో బేఫికర్.. హాయిగా నిద్రపోండి