రెండో ప్రపంచ యుద్ధంలో తప్పిపోయిన విమానం ఆచూకీ లభ్యం
77 ఏళ్ల తర్వాత భారత హిమాలయ పర్వతాల్లో విమానం శకలాలు దొరికాయి
1945లో 13మందితో దక్షిణ చైనాలోని కున్మింగ్ నుండి బయల్దేరిన విమానం
అరుణాచల్ ప్రదేశ్‌లోని పర్వతాల మీదుగా వెళ్తూ కనిపించకుండా పోయింది
ఇన్నాళ్లకు ఆ విమానం కూలిన ప్రదేశాన్ని గుర్తించారు
హిమాలయాల్లోని ప్రమాదకరమైన ఎత్తైన ప్రాంతంలో విమాన శకలాలు దొరికాయి
విమానం తోక భాగంలోని నెంబర్ ఆధారంగా రెండో ప్రపంచ యుద్ధం నాటి విమానంగా గుర్తించారు
ముగ్గురు గైడ్ ల మరణ శోధనలో విమానం ఆచూకీ లభ్యం