దేశీయంగా ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో వృద్ధి నమోదు చేసిన యమహా

150 సీసీ విభాగంలో దుమ్ము రేపుతున్న యమహా FZ

2022 మార్చి నెలలో 39 శాతం గరిష్ట అమ్మకాలు నమోదు

అధిక మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ FZ విశేషం

149సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్,

12.2bhp పవర్, 13.3Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది

LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సింగిల్-ఛానల్ ABS, LED హెడ్‌ల్యాంప్ 

FZ ధర రూ. 1.09 లక్షలు, FZ-S ధర రూ.1.18 లక్షలు