మీకు హై బీపీ.. ఉందా?

మీకు హై బీపీ.. ఉందా?

గమనిక :  ఈ ఆసనాలు  యోగా శిక్షకుల పర్యవేక్షణలో వారి సూచనలతో చేస్తే మంచిది..

మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చిన్న వయస్సులోనే హై బీపీకి గురవుతున్న వైనం..

యోగాతో.. హై బీపీని అదుపులో ఉంచుకోవచ్చు..

ఏకహస్త పాద శలభాసనం :  ఈ ఆసనం 10సార్లు చేస్తే.. హై బీపీ ఈజీగా కంట్రోల్ లోకి వస్తుంది..

 రుద్రముద్ర ఆసనం: నాలుగు నుండి ఐదు నిమిషాల వరకూ ఈ రుద్రముద్ర ఆసనంలో ఉండి కాస్త విశ్రాంతి తీసుకుంటే..హై బీపీ అదుపులో ఉంటుంది..

20 సెకన్ల పాటు మూడు సార్లు ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేస్తే అధిక రక్తపోటు సమస్య అదుపులోకి వస్తుంది. ఛాతీ, గుండె కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి..

ఏకపాద ధనురాసనం :

ఈ ఆసనాన్ని మూడుసార్లు చేస్తే..అధిక రక్తపోటు సమస్యతోపాటు గుండెకి రక్తప్రసరణ బాగా జరుగుతుంది..

భుజంగాసనం :