బీజేపీ నాయకుల్లో ఆయన రూటే సపరేటు
ఐదేళ్లు పాలనలో రెండోసారి విజయం సాధించిన తొలి సీఎం
సీఎంగా మళ్లీ అధికారం అందుకున్న వారిలో యోగి ఐదో వ్యక్తి
37 ఏళ్ల తర్వాత తిరిగి అధికారం నిలబెట్టుకొన్నారు
యూపీలో తిరిగి అధికారాన్ని నిలుపుకున్న యోగి
15 ఏళ్లలో సీఎంగా ప్రమాణం చేయనున్న తొలి ఎమ్మెల్యే యోగి
ఐదేళ్లు పూర్తిగా పాలించిన సీఎంలలో యోగి మూడో వ్యక్తి
నోయిడా మూఢనమ్మకాన్ని ఛేదించిన తొలి సీఎం యోగి