పీవీ సింధుని ఇలా చూసి ఉండరు.. హీరోయిన్స్‌కి ఏ మాత్రం తగ్గదు..

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆటతోనే కాదు బయట తన అందాలతో కూడా అభిమానుల్ని అలరిస్తుంది. తాజాగా దివాళీ స్పెషల్ గా మెరిసేటి డ్రెస్ వేసి హాట్ హాట్ గా తన సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసింది.

సింధు పోస్ట్ చేసిన ఫొటోలని చూసి సింధు ఇలా కూడా ఉంటుందా? హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గట్లేదుగా అని ఆశ్చర్యపోతున్నారు.