క్యాప్సికమ్ లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. రక్తహీనతను కూడా నిరోధిస్తుంది.
బరువు తగ్గడానికి క్యాప్సికమ్ చక్కగా ఉపయోగపడుతుంది.
క్యాప్సికమ్ లో
ఉబకాయాన్ని కరిగించే పోషకాలు
పుష్కలంగా ఉన్నాయి.
కంటి ఆరోగ్యానికి
క్యాప్సికమ్
ఎక్కువగా పనిచేస్తుంది..
క్యాప్సికమ్ లో లుటిన్, జియాక్సంతిన్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కంటి సంరక్షణ ప్రయోజనాలకు ఇవి ఉపయోగపడతాయి.
క్యాప్సికమ్‌లో క్యాప్సైసిన్ అనే పోషకం ఉంటుంది.
ఇది చర్మాన్ని అనేక సమస్యల నుంచి రక్షిస్తుంది.
క్యాప్సికమ్ చర్మ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
క్యాప్సికమ్ లో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.
ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్ మరయిు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో సూపర్ గా సహాయపడుతాయి.