అరచేతిలో స్మార్ట్‌ఫోన్.. ఫోన్ లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టమే.
లేచిన దగ్గర నుంచి మళ్లీ నిద్ర పోయేవరకు
పక్కన ఫోన్ ఉండాల్సిందే..
ఒక రోజులో క్షణం పాటు ఫోన్ కనిపించకపోతే ఆ టెన్షన్ మాములుగా ఉండదు..
క్షణం కూడా ఫోన్ లేకుండా జీవించలేరంటే అతిశయోక్తి కాదు.
అరచేతిలో ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచాన్ని చుట్టిరావొచ్చు.
మీ ఫోన్ గురించి పదేపదే ఆందోళన చెందుతున్నారా?
ప్రతి నలుగురిలో ముగ్గురు నో మొబైల్
ఫోబియాతో బాధపడుతున్నారట
మనుషుల జీవితాన్ని మొబైల్ ఫోన్ అంతగా ప్రభావితం చేసింది.
చాలామంది తీవ్ర ఆందోళన
చెందుతున్నారని ఓ కొత్త అధ్యయనంలో తేలింది.
ఫోన్ లేదనే భావన కలిగితేనే తెగ టెన్షన్ పడిపోతున్నారట..
FULL STORY