వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది

ప్రస్తుత మల్టీ-డివైస్ ఫీచర్ మాదిరిగానే పనిచేస్తుంది

ఒకేసారి మూడు డివైజ్‌లలో వాట్సాప్‌ను వాడుకోవచ్చు.

త్వరలో ఈ మల్టీ డివైజ్ మోడ్ మారనుంది. 

అంటే.. త్వరలో రెండు ఫోన్‌లలో ఒకే సింగిల్ వాట్సాప్ వాడొచ్చు

WhatsApp ఒక కొత్త సపోర్టు మోడ్‌పై పని చేస్తోంది. 

మల్టీ-డివైస్ 2.0 ఫీచర్ అని అనొచ్చు.

Android వెర్షన్ 2.22.15.1‌ను WhatsApp బీటాలో గుర్తించారు. 

WhatsApp అకౌంట్లలో రెండవ మొబైల్‌ని లింక్  చేయవచ్చు.