మీ పిల్లలు ఐస్‌క్రీమ్స్ లాగించేస్తున్నారా? అయితే జాగ్రత్త
పిల్లల నుంచి పెద్దల వరకు..
చాలామందికి ఐస్‌క్రీమ్ అంటే ఇష్టం.
అయితే ఐస్‌క్రీమ్స్ ఎక్కువగా తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు.
సాధారణంగా ఐస్‌క్రీమ్స్‌ను చక్కెర, కొవ్వు పదార్ధాలతో తయారు చేస్తారు.
అధిక క్యాలరీలు, కృతిమ రంగులు ఐస్‌క్రీమ్ తయారీలో వాడతారు.
ఇవి ఎక్కువగా
తీసుకుంటే..
పిల్లల్లో దంతాల సమస్యలు, అధిక బరువు, ఊబకాయంతో పాటు..
కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటున్న పరిశోధకులు