ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహించాలి

అనారోగ్యాల వల్ల శరీరం బలహీనం అవుతుంది

జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది

మల బద్ధకం సమస్య ఎక్కువ

పీచు పదార్థాలు  ఎక్కువగా తీసుకోవాలి

రంగు రంగుల పండ్లు, కూరగాయలు తినాలి

వాటిలో వేర్వేరు ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు

ఉప్పు తగ్గించాలి, నీళ్లు తగినంత తాగాలి

వ్యాయామం తప్పకుండా చేయాలి

కాల్షియం అందేలా చూసుకోవాలి