పాన్‌కార్డు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా
అసలు పాన్ కార్డు నెంబర్ ఎలా జనరేట్ అవుతుందో తెలుసా
పాన్ కార్డులోని నెంబర్, ఆల్ఫాబెట్స్ వెనుక ఈ విషయాలు తెలుసా?
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు అందరికీ..
పాన్ కార్డులోని నాలుగో అక్షరంగా 'P' ని కేటాయిస్తారు.
మీ ఇంటి పేరులోని మొదటి లెటర్ ను కార్డులోని ఐదో అక్షరంగా పెడతారు.
వ్యక్తులు కాకపోతే పాన్ కార్డు హోల్డర్ పేరులోని మొదటి అక్షరం ఉంటుంది.
సంస్థ విభాగం బట్టి C, H,A, B, G, J, L, F, T అక్షరాలు ఉంటాయి.
అసలు పాన్ కార్డు నెంబర్ ఎలా జనరేట్ అవుతుందో తెలుసా