ఎరుపు చీరలో మెరిసిపోతున్న చాందిని..
యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో పాపులారిటీ తెచ్చుకుంది చాందిని రావు.
హెడ్స్ & టేల్స్ సిరీస్, కలర్ ఫోటో, రణస్థలి సినిమాలతో పేరు తెచ్చుకుంది.
చాందిని రావు ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది.
తాజాగా ఓ సినిమా ప్రెస్ మీట్ లో ఇలా రెడ్ శారీలో మెరిపించింది.