చీరలో శ్వేతా నాయిడు సింగారాలు..
పలు షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో యూట్యూబర్ గా శ్వేతా నాయిడు పాపులారిటీ తెచ్చుకుంది.
ప్రస్తుతం పలు సిరీస్ లు, కవర్ సాంగ్స్ తో బిజీగా ఉంది శ్వేతా.
ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా అవకాశాలు సంపాదించుకుంటుంది శ్వేతా నాయుడు.
తాజాగా ఇలా చీరలో ఫొటోలు పోస్ట్ చేసి సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది.