ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు  వీరే..

నలుగురు అభ్యర్థుల పేర్లను జగన్ ఫైనల్ చేయగా బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణ రెడ్డి మీడియాకి తెలిపారు.

వైసీపీ నేత విజయసాయిరెడ్డి

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

నెల్లూరు వైసీపీ నేత   బీద మస్తాన్ రావు

సుప్రీంకోర్టు న్యాయవాది,  సినీ నిర్మాత  నిరంజన్ రెడ్డి