ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్లతో హార్ట్ ఎటాక్ రిస్క్..!

కృత్రిమ చక్కెర పదార్థాల్లో ఒక్కటైన ‘ఎరిత్రిటాల్’తో హార్ట్ ఎటాక్ రిస్క్.

ఎరిత్రిటాల్‌ను దీర్ఘకాలం వాడితే పెరుగుతున్న హార్ట్ ఎటాక్, స్ట్రోక్ రిస్క్.

ప్లేట్ లెట్లను యాక్టివేట్ చేసి, క్లాట్ ఏర్పడేందుకు కారణమవుతున్న ఎరిత్రిటాల్.

ఎరిత్రిటాల్ మాదిరి ఆర్టిఫిషియల్ తీపి పదార్థాలకు పెరుగుతున్న ఆదరణ.

దీర్ఘకాలంలో వీటి ప్రభావాలపై మరింత లోతైన పరిశోధన అవసరం.

పంచదారతో పోలిస్తే ఎరిత్రిటాల్‌లో తీపి 70శాతంగా ఉంటుంది. 

మొక్కజొన్నను ఫెర్మెంట్ చేసి దీన్ని తయారు చేస్తారు. 

ఎరిత్రిటాల్‌ను మనం తీసుకున్న తర్వాత రక్తంలో కలసిపోతుంది. 

కృత్రిమ తీపి పదార్థాలను తీసుకునే వారు అసహజంగా బరువు పెరిగి, 

జీవక్రియల సంబంధ వ్యాధుల రిస్క్ ఏర్పడుతుందన్న కార్డియాలజిస్టులు.