బంగారు ఆభరణాల అందం ఇది..

ప్లాటినం నగల దర్పం ఇది..

వజ్రాల ఆభరణాల ధగధగలు ఇవి..

కానీ..ఈ నగల స్టైలే వేరు..వీటి హవానే వేరు..

ఈ నగలు ఫ్యాషన్‌ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్

మగువల మనస్సులు దోచుకుంటున్న Amazing jewelry

ట్రెండ్ ను బట్టి కొత్త డిజైన్లు అందుబాటులోకి తెస్తున్న డిజైనర్లు

ఫ్యాషన్‌ ప్రపంచంలోనే ‘‘జిర్కోనియం జ్యువెలరీ’’ హవా..

జిర్కోనియం ముడిపదార్థానికి ఏ రంగు ఉండదు..కానీ వేరే లోహాలతో కలిపితే..పలు వర్ణాల్లోకి మారే గుణం దీని సొంతం

కృత్రిమ దంతాలు, కృత్రిమ ఎముకల తయారీలో..జిర్కోనియం

మెరుపు, దృఢత్వం వల్ల నగల తయారీల్లో..జిర్కోనియం హల్ చల్

తక్కువ బరువు ఉండటం వల్ల ఎంత పెద్ద నగ ధరించినా ఎటువంటి ఇబ్బంది ఉండకపోవటం Amazing jewelry ప్రత్యేకత