sex-fantasies

సెక్స్ కలలను బట్టే మీరేంటో చెప్పేయొచ్చు!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మీరు సెక్స్ గురించి ఎప్పుడైనా పగటికలలు కన్నారా.. ముగ్గురితో చేసినట్లు లేదా.. కొత్త వ్యక్తితో బెడ్ పంచుకున్నట్లు.. మీ పార్టనర్ సెక్స్ గురించి మరీ రచ్చగా మాట్లాడినట్లు మీకు అనిపించిందా.. వీటన్నిటికీ సెక్స్ రీసెర్చర్.. జస్టిన్ లెమిల్లర్ సమాధానాలు చెబుతున్నారు.

4వేల 175మంది అమెరికన్లపై వారి సెక్సువల్ ఫాంటసీల గురించి సర్వే చేశారు. వాటన్నిటితో మీకేం కావాలో చెప్పండి అనే పుస్తకాన్ని కూడా రాశారు. లెమిల్లర్ కథనం ప్రకారం.. పడగ గది కలల గురించి ఏ ఒక్కరూ క్లియర్ స్టేట్‌మెంట్ ఇవ్వలేరు. ఎందుకంటే ఇద్దరిలో అనిపించే సెక్సువల్ ఫాంటసీలకు ఒకే కారణాలు ఉండాల్సిన అవసరాలు ఉండక్కర్లేదు.

‘మా ఫాంటసీలు చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి. ఎందుకంటే సెక్స్ అనేది ఒక్కో వ్యక్తికి మరొకరి కంటే డిఫరెంట్ గా అనిపిస్తుంది’ అని లెమన్ అంటున్నారు. కానీ, ఆయన రీసెర్చ్ లలో ఫాంటసీ అనేది మాత్రం కామన్ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ ఎమోషనల్ నీడ్స్ ఎందుకుండాలి.. మనిషికి సెక్సీగా అనిపించేది ఏంటి? రిలేషన్ కాపాడుకోవడానికి శారీరకంగా కలుస్తున్నా.. మెంటల్ గా వేరే వారిని ఊహించుకుంటూ ఫాంటసీలో బతికేస్తున్నారు.

రొమాంటిక్ లేదా ప్యాషనేట్ అవ్వాలంటే ఎమోషన్ అనేది కచ్చితంగా ఉండాలి. ఎక్కడ విడిపోతామేమోననే భయంతో అటాచ్‌మెంట్ ఎంగ్జైటీని కాపాడుకుంటున్నారు. కనిపించడానికి మాత్రమే రొమాంటిక్ గా, ప్యాషనేట్ ఇమేజినరీగా గడిపేస్తున్నారు. ఎందుకంటే వారి ఇన్ సెక్యూరిటీ వారిని అలా చేయిస్తుంది.

పగటికలల్లో వేరే వ్యక్తితో ప్యాషన్, లవ్ తో గడుపుతున్నట్లు ఫీల్ అయితే సెక్సువల్ ప్లెజర్ గా అనిపిస్తుందంట. దీంతో ప్యాషన్, లవ్, రిలాక్స్ గా ఉంటుందట.

ముగ్గురితో సెక్స్ చేస్తున్నట్లు కల కంటే:
లెమిల్లర్ రీసెర్చ్ ప్రకారం.. ముగ్గురితో ఫాంటసీల్లో ఉండటం చాలా కామన్ అంట. వారి పార్టనర్ తో పాటు ఇంకొకరితో సెక్స్ ఎంజాయ్ చేయడమే త్రీసమ్. ఇలా ఉండేవారికి అటెన్షన్ తో సెక్స్ చేయడం కంటే అడ్వెంచరియస్ గా చేయడమే నచ్చుతుందట.

బెడ్ రూంలో డామినేటెడ్ గా ఫీలైతే..
సెక్స్ పార్టనర్ తో డామినేటెడ్ గా ఫీలైనట్లు అనిపిస్తే నిజ జీవితంలో అది మిస్ అవుతున్నారనే అర్థం. అంతేకాకుండా ఇది బాండ్యేజ్ డిసిప్లేన్ కు, డామినెన్స్ సబ్‌మిషన్, శాడిజం మాసోచిజం ఫాంటసీలన్నీ ఇద్దరి పార్టనర్స్ మధ్య పవర్ ఎక్స్‌చేంజ్ కు కారణం కావొచ్చు.

Related Posts