లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఈ ఫొటోలో పాము ఎక్కడుంది ? కనిపెట్టగలరా

Published

on

sunshine coast snake catchers : కొన్ని ఫొటోలు సవాల్ గా మారుతుంటాయి. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఈ ఫొటోలో ఫలానాది ఎక్కడుంది ? ఈ ఫొటోలో ఏముంది ? అనే ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడానికి నెటిజన్లు తెగ కష్టపడుతుంటారు. ఇలాంటిదే ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. గంటల కొద్ది సమాయాన్ని వెచ్చిస్తున్నారు. మిస్టరీ ఫొటోలో దాగి ఉన్న అంతుచిక్కని రహస్యాన్ని కొందరు చేధిస్తున్నారు.
ఈ ఫొటోలో పాము ఎక్కడుందో తెలుసుకోవాలని సవాల్ విసిరారు.

Sunshine Coast Snake Catchers 24/7 ఫేస్ బుక్ వేదికగా..దీనిని పోస్టు చేసింది. ఆస్ట్రేలియాలో పాములను పట్టే సంస్థ ఇది. ఆస్ట్రేలియాలో ఈ సంస్థ ఉంది. ఏవరి ఇళ్లలోకి పాములు చొరబడితే..వారి నుంచి అందుకున్న సమాచారం మేరకు..అక్కడకు వెళ్లి పామును పట్టుకుంటుంటారు. అనంతరం పట్టుకున్న పాములను సురక్షితంగా అడవుల్లో వదిలేస్తారు. వారంలో ఏడు రోజులు పాటు 24 గంటలూ ఈ సర్వీస్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. సర్వీస్ సెంటర్ ఫేస్ బుక్ పేజీకి లక్షన్నరకు పైగానే ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా తన ఫేస్ బుక్ పేజీలో ఓ ఫొటోను పోస్టు చేసింది. ఈ ఫొటోలో పాము ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..అనే క్యాప్షన్ తో నెట్టింట వదిలింది. ఇందులో పాము ఎక్కడుందో, ఎలా ఉందో తెలియక నెటిజన్లు అయోమయపడుతున్నారు. ఫలానా చోట..పాము ఉందని..మార్క్ చేసి…పోస్టు చేస్తున్నారు.

SPOT THE SNAKE SUNDAY!

See how you go with this one. Bonus points for being able to name the species as well.

Its been another busy week of snakes on the move. Summer is in full swing! 🐍

Stu

Posted by Sunshine Coast Snake Catchers 24/7 on Sunday, 24 January 2021