పెద్దలకు యువతతోనే కరోనా ముప్పు, వారిలోనే మరణాలు ఎక్కువ – WHO

యువతతో పెద్దలకు కరోనా ముప్పు పొంచి ఉందని, యువతరం కారణంగా..ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోందని డబ్ల్యూ హెచ్ వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) వెల్లడించింది. కోవిడ్ – 19 సుడిగాలిలాంటిదని తెలిపారు. దక్షిణ కొరియలో ఒకే రోజు…అత్యధికంగా 441 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయని, కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ లాంటి ఆంక్షలు విధించవచ్చని డబ్ల్యూ హెచ్ వో యూరప్ చీఫ్ డాక్టర్ హన్స్ క్లూగ్ తెలిపారు. యాక్సెంచర్‌లో 25వేల మంది ఉద్యోగుల … Continue reading పెద్దలకు యువతతోనే కరోనా ముప్పు, వారిలోనే మరణాలు ఎక్కువ – WHO