వర్క్ ఫ్రమ్ హోమ్ తో వచ్చే ఆరోగ్య సమస్యలు మీకు తెలుసా..?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

లాక్‌డౌన్ ఆరంభించిన కొత్తలో ఇళ్లకే పరిమితమైపోయారంతా.. మనలో కొందరికీ గతంలో ఇది ఓ కలలా ఉండేది. అన్ని వేళల్లో ఇంట్లోనే ఉండటం కుదరని పని కదా. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఎక్కువ గడపడంతో పాటు కంఫర్టబుల్ గా ఉండటం అలాగే కుదిరింది. రోజూ డ్రెస్సింగ్ చేసుకుని ట్రాఫిక్ లో అష్టకష్టాలు పడి వెళ్లాల్సిన అవసరం లేదు. వీటితో పాటు లంచ్, బయటి డిన్నర్ పార్టీలు, క్యాబ్ ఖర్చులు లేకుండాపోయింది.

కొద్దివారాల తర్వాత ఇంట్లో నుంచి పనిచేయడం సమస్యగా మారిపోయింది. సోఫా మీద కూర్చొని పని చేసి వెన్నునొప్పులు మొదలయ్యాయి. ఇంటర్నెట్ లో రోజంతా కూర్చొని తలనొప్పులు, మాస్క్ లు లేకుండా కాపాడాయి. అదే క్రమంలో జుట్టును పట్టించుకోకుండా వారాల తరబడి ఉండడంతో నుదురులో చెమట పేరుకుని చుండ్రు పేరుకునిపోయింది.

మహమ్మారి వ్యాపించి కొద్ది నెలలు గడిచిన తర్వాత మనం మెంటల్ గా, శారీరకంగా అలసిపోయాం. లైఫ్ సైల్ లో మార్పులు మానసికంగా ఇబ్బంది పడేలా చేసి హెల్త్ పరంగా నష్టపరిచింది. కొద్ది రోజుల ముందు కారణాలు లేకుండానే అలసిపోయినట్లు ఉండేది. ఇలా అలవాటు అయిన తర్వాత మన శరీరాలు బెస్ట్ వర్షన్ ను యాక్సెప్ట్ చేయడానికి కూడా నిరాకరించేలా మారింది. ఇది కేవలం మానసికంగానే కాదు.. ఫిజికల్ సమస్యలు కూడా మొదలయ్యాయి.

కళ్లకు, చేతులకు, తలకు, వెన్ను నొప్పులు తెచ్చి పెట్టింది. మరిలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎలా గడుపుతాం.. వీటిని ఎదుర్కొని సాధారణ జీవితమెలా గడపాలంటే..

ఒకే చోట రాంగ్ పొజిషన్ లో కూర్చొని గంటల పాటు గడిపితే వెన్నునొప్పికి దారి తీస్తుంది. మన ఆఫీస్ సెటప్ లలో ఎకానమిక్ చైర్లు లేవు. ఇంట్లో పనిచేస్తుంటే ఆఫీస్ గాసిప్పులు మాట్లాడుకోవడానికి కూడా సమయం లేదు. డైనింగ్ టేబులే ఆఫీస్ టేబుల్ అయిపోయి గంటల సమయాన్ని తినేసింది. పని పూర్తయ్యేంత వరకూ రాంగ్ పొజిషన్ లో కూర్చొని కొత్త సమస్యలు తెచ్చుకున్నట్లు అవుతుంది.

నడుంనొప్పి రావడం అనేది చాలా సహజమే అయినా. 80 శాతం మందిరీ సంవత్సరంలో ఒక్కసారైనా తలనొప్పి వస్తుంది. 60 శాతం మందిలో ఒకసారి కంటే ఎక్కువ మందిలో తలనొప్పి కనిపిస్తుందట. తప్పుడు పొజిషన్ లో కూర్చోవడం వల్ల రెండుమూడు నెలలు నొప్పి అలాగే ఉండిపోవచ్చు. వెన్నునొప్పి పెరగడంతో పాటు చేతులుకూడా బిగుసుకుపోయేవి. వెన్నునొప్పి పెరిగి మెడ వరకూ పాకడంతో అది ఒత్తిడికి దారి తీస్తుంది.

కంప్యూటర్ స్క్రీన్ కంటి కంటే తక్కువ స్థాయిలో ఉంచుకోవడమే ఈ సమస్యలకు కారణం. వీటినే టెక్ నెక్స్ అంటారు. మీ కంప్యూటర్ స్క్రీన్ ఎత్తును బట్టి మార్చుకోవాలి. Zoom callsలో మాట్లాడేప్పుడు మన పొజిషన్ ను చూసుకోవాలి. ఒత్తిడి పెరిగిపోతే జుట్టు రాలడం పెరగొచ్చు. మొటిమలు పెరిగి చర్మం కాంతి తగ్గిపోవచ్చు.

READ  కరోనా నుంచి రక్షంచుకోవటానికి , ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవటానికి ఈ విటమిన్స్ తీసుకుంటే చాలు

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ స్ట్రెయిన్, ఇరిటేషన్, కళ్లు పొడిబారడం, తలనొప్పుల వంటి సమస్యలు తెచ్చిపెడతాయి. నిమిషానికి 18-20సార్లు కళ్లు బ్లింక్ చేయాల్సిన మనం 10-12 సార్లు మాత్రమే బ్లింక్ చేస్తున్నాం. ఈ కారణాల వల్లనే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వస్తుంది. ఫలితంగా స్ట్రెయినింగ్, ఇరిటేషన్, కళ్లు పొడిబారడం, తలనొప్పులు రావొచ్చు.

Read:కరోనా ఎఫెక్ట్: ఆన్ లైన్ క్లాసెస్ కోసం తల్లిదండ్రులు తిప్పలు

Related Posts