ప్రపంచంలోనే పొడవైన రహదారి టన్నెల్… ప్రారంభానికి సిద్ధం

సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే పొడవైన రహదారి సొరంగమార్గం నిర్మాణం పూర్తి అయింది. ఈ టన్నెల్‌ కు భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి పేరు పెట్టారు. హిమాచల్ ‌ప్రదేశ్‌ లోని మనాలీ, ‌లడఖ్ లోని లేహ్‌ను అనుసంధానించే ఈ టన్నెల్‌.. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనదని అధికారులు తెలిపారు. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ … ఈ టన్నెల్‌ను ప్రారంభించనున్నారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్… సుమారు రూ.4 వేల కోట్లు వెచ్చించి.. … Continue reading ప్రపంచంలోనే పొడవైన రహదారి టన్నెల్… ప్రారంభానికి సిద్ధం