లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Business

షియోమీ ఫ్లాగ్ షిప్ Mi-11 కొత్త ఫోన్.. ఫీచర్లే స్పెషల్ అట్రాక్షన్!

Published

on

Xiaomi flagship Mi-11 Snapdragon 888 : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. షియోమీ Mi 11 స్మార్ట్ ఫోన్‌ను ఇటీవలే చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది. పవర్ ఫుల్ ప్రాసెసర్ తోపాటు స్ర్కీన్ డిస్‌ప్లే, సైజు, డిజైన్, కెమెరాలతో పాటు స్పెషిఫికేషన్లలో అప్ డేట్ చేసింది. 6.81 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లేతో 1440×3200 ఫిక్సల్స్ సైజుతో వచ్చింది.
MI 2 ఒక్కో అంగుళానికి (ppi)కి ఫిక్సల్ డిన్సిటీ 515 ఫిక్సల్స్ అమర్చారు. షియోమీ Mi 11 ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఇక స్టోరేజీ విషయానికి వస్తే.. 8GB RAMతో వచ్చింది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది. 4,600mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీతో వచ్చింది. ఇక వైర్ లెస్ ఛార్జింగ్, ఫాస్ట్ గా చార్జ్ అవుతుంది.

కెమెరాల విషయానికి వస్తే.. 108MP ప్రైమరీ కెమెరా (f/1.85 ఎపర్చర్‌), 12GB LPDDR5 RAM, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో 5G, 4G LTE, Wi-Fi, 6E, బ్లూటూత్ V 5.2, GPS/A-GPS, NFC, ఇన్‌ఫ్రారెడ్(IR), USB Type-C పోర్ట్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 20MP కెమెరా ఉంది.
MIలాక్ సెక్యూరిటీ కోసం in-display ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ మోడల్ Mi 11 (8GB+ 128GB) ధర CNY 3,999 (రూ.45,000), 8GB + 128GB వేరియంట్‌ ధర CNY 4,299(రూ.48,300), టాప్-ఎండ్ 12GB+256GB ధర CNY 4,699(రూ.52,900)గా నిర్ణయించారు. బ్లూ, వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Mi 11
Display 6.81” AMOLED quad-curve DotDisplay with TrueColor
20:9 Aspect ratio, WQHD+
120 Hz refresh rate
480Hz touch sampling rate
Color contrast ratio: 5,000,000:1 (typ)
900nits (typ), 1500nits max brightness (typ)
Color gamut: Supports DCI-P3 Color accuracy: JNCD≈0.38,△E≈0.41
10-bit color depth
HDR 10+, SGS Eye Care Display Certification
Color Anti-glare frosted glass: Midnight Gray/ Horizon Blue/ Frost White
Vegan leather: Lilac Purple/ Honey Beige
Body Corning® Gorilla® Glass Victus™
Dimensions 164.3mm x 74.6mm x 8.06mm 196g(glass)
164.3mm x 74.6mm x 8.56mm 194g(leather)
Performance Qualcomm® Snapdragon™ 888
5nm power-efficient manufacturing process
Octa-core design, ultra-large core Arm Cortex-X1
AdrenoTM 660 GPU, 6th generation Qualcomm® AI engine
X60 modem for lightning-fast 5G connectivitEnhanced LPDDR5 3200MHz RAM + UFS 3.1 storage
Variants: 8GB+128GB, 8GB+256GB, 12GB+256GB
Rear camera 108MP wide-angle camera
1/1.33” sensor size, f/1.85, 7P lens – OIS, AF
0.8μm pixel size, 1.6μm 4-in-1 Super Pixel13MP ultra-wide angle camera
123° FOV, f/2.4 aperture5MP telemacro camera
f/2.4, AF (3cm-10cm)
Front camera 20MP in-display selfie camera
0.8μm pixel size, 1.6μm 4-in-1 Super Pixel
f/2.4 aperture
Connectivity Dual SIM, dual 5G standby
Wi-Fi 6
Multi-functional NFC and IR blaster
USB Type-C
Unlock In-screen fingerprint sensor with heart rate monitoring
Face unlock
Charging 4,600mAh (typ) battery
55W wired and 50W wireless fast charging
10W reverse wireless charging
Audio Dual speakers, SOUND BY Harman Kardon
Hi-Res Audio Certification
Hi-Res Audio Wireless Certification
Motor X-axis linear vibration motor
System MIUI 12 based on Android 10
Storage variants 8GB+128GB
8GB+256GB
12GB+256GB