యశ్ నుంచి విజయ్ దేవరకొండ వరకూ సోషల్ మీడియా ఎక్కువ ఫాలోవర్లు ఎవరికి?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రజెంట్ జనరేషన్ మొత్తం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ యాక్టివ్ గా ఉంటారని తెలిసిందే కానీ, మన సౌత్ ఇండియన్ హీరోల్లో ఎవరికి ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారో తెలుసా.. ఫ్యాన్ బేస్ తో ఎవరి పాపులారిటో ఎంతగా ఉందో తెలుసుకున్నారా.. యశ్, రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ లాంటి స్టార్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అంత యాక్టివ్ గా ఉండకపోవడంతోనో మరే కారణమో కానీ.. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి అప్ కమింగ్ స్టార్లకు మిలియన్లలో ఫ్యాన్లు పెరిగి టాప్ లో నిలబెట్టేశారు.ప్యాన్ ఇండియా స్టార్లు అయిన యశ్, ప్రభాస్ లకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నా.. విజయ్, దుల్కర్ లాంటి స్టార్లు అప్ డేటెడ్ గా ఉండడంతో ఫాలోవర్లు కాస్త తగ్గారు. యశ్ పర్సనల్ లైఫ్ గురించి అప్పుడప్పుడు మాత్రమే పోస్టు చేస్తుంటాడు. ఇక ప్రభాస్ విషయానికొస్తే.. ప్రొఫెషనల్ అప్‌డేట్స్ కు మాత్రమే వినియోగిస్తున్నాడు. సౌత్ ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీలో ఫాలోవర్ల రేట్స్ ఆధారంగా 5 పాపులర్ స్టార్లు వీరే..విజయ్ దేవరకొండ 8.4 మిలియన్లు
అల్లు అర్జున్ 8 మిలియన్లు
దుల్కర్ సల్మాన్ 6.1 మిలియన్లు
మహేశ్ బాబు 5.5 మిలియన్లు
యశ్ 3.3 మిలియన్లు


Related Tags :

Related Posts :