Google Mapsలో COVID-19 data చూడొచ్చు..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు మరణాలు పెరిగిపోతున్నాయి.. భారత్ సహా ఏయే దేశాల్లో ఎన్ని కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయో సంబంధిత వెబ్ సైట్లలో చూస్తున్నాం.. ఇకపై గూగుల్ మ్యాప్స్ లో కూడా కరోనా కేసుల డేటా కనిపించనుంది. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సర్వీసుల్లో ఒకటైన Google Mapsలో కోవిడ్ డేటాను చేర్చనుంది. అతి త్వరలో ఈ డేటాను యూజర్లు నేరుగా గూగుల్ మ్యాప్స్ ద్వారా చూడొచ్చు.. కరోనా … Continue reading Google Mapsలో COVID-19 data చూడొచ్చు..!