Home » ఎయిర్‌పోర్ట్‌లో యంగ్ టైగర్!
Published
2 months agoon
By
sekharYoung Tiger NTR crazy look: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యామిలీతో కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేశాయి.
ఆర్ఆర్ఆర్ షూటింగ్ నుంచి కాస్త గ్యాప్ దొరకడంతో భార్య లక్ష్మీ ప్రణతి, పెద్ద కుమారుడు అభయ్ రామ్‌తో దుబాయ్ వెకేషన్‌కి వెళ్లి తిరిగివస్తూ విమానాశ్రయంలో కనిపించాడు తారక్.
రీసెంట్గా మరోసారి ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చాడు. క్రేజీ లుక్‌లో మాస్కుతో స్టైలిష్‌గా కనిపించాడు యంగ్ టైగర్.
ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. త్వరలో RRR కి గుమ్మడికాయ కొట్టేసి, త్రివిక్రమ్ సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నాడు తారక్.