లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
× About Services Clients Contact
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

ఇస్మార్ట్ శంకర్ : ‘జిందాబాద్ జిందాబాద్’ వీడియో సాంగ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’.. నుండి ‘జిందాబాద్ జిందాబాద్’ వీడియో సాంగ్ రిలీజ్..

Published

on

Zindabad Zindabad - Full Video song from iSmart Shankar

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’.. నుండి ‘జిందాబాద్ జిందాబాద్’ వీడియో సాంగ్ రిలీజ్..

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘ఇస్మార్ట్ శంకర్’.. (డబుల్ దిమాఖ్ హైదరాబాదీ).. నిధి అగర్వాల్‌, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా జూలై 18న విడుదలై.. పాజిటివ్ టాక్‌తో పాటు, మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది.

హీరో రామ్  కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాక.. చాలా కాలం తర్వాత పూరీని హిట్ ట్రాక్‌లోకి తీసుకొచ్చింది ‘ఇస్మార్ట్ శంకర్’.. రీసెంట్‌గా ‘జిందాబాద్ జిందాబాద్’ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. మణిశర్మ ట్యూన్‌కి భాస్కర భట్ల లిరిక్స్ రాయగా, శరత్ సంతోష్, రమ్యా బెహరా పాడారు..

Read Also : ‘పలాస 1978’ టీజర్ : కత్తి పట్టుకుని పుట్టామా?

భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. గోవాలో షూట్ చేసిన ఈ సాంగ్‌లో రామ్, నభాల కెమిస్ట్రీ, విజువల్స్ హైలెట్.. యూత్‌ని బాగా ఆకట్టుకుంటుందీ వీడియో సాంగ్..
 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *