Zoom లైవ్ లో సెక్రటరీతో అధికారి Romance

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Zoom లైవ్ లో చర్చలో పాల్గొన్నాడు. మీటింగ్ ముగియగానే..అతనిలో ఉన్న కాముడు నిద్ర లేచాడు. సెక్రటరీతో శృంగారంలో మునిగిపోయాడు. కానీ..జూమ్ లైవ్ ను ఆఫ్ చేయకపోవడంతో ఇతని శృంగారాన్ని అందరూ చూసేశారు.



చర్చలో పాల్గొన్న కొంతమంది దీనిని చూసి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో రచ్చ రచ్చ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఉద్యోగాన్ని పీకి పడేశారు. ఈ ఘటన మనీలాలో చోటు చేసుకుంది.

మా నాన్న నన్ను చంపాలని చూస్తున్నాడు.. నటి తృప్తి వీడియో వైరల్..


ఫిలిఫ్పీన్స్, ఫాతిమా దాస్ గ్రామ కౌన్సిల్ సభ్యులు ఎప్పటిలాగానే జూమ్ లో లైవ్ నిర్వహించారు. ఇందులో అధికారి జీసన్ ఎస్టిల్ పాల్గొన్నారు. అయితే…ఇతనికి టెక్నాలపై ఎక్కువ అవగాహన లేదు. సభ్యులతో చర్చలో పాల్గొన్నాడు. చర్చలు ముగియగానే..Zoom లో ఓ బటన్ నొక్కాడు.



పక్కనే ఉన్న సెక్రటరీని లాక్కొన్నాడు. శృంగారంలోకి దిగాడు. అప్పటికీ జూమ్ లైవ్ లో ఉన్నవారంతా షాక్ తిన్నారు. గిదేం పన అంటూ చీదరించుకున్నారు. అయితే..కొద్దిసేపటికి సెక్రటరీ గమనింంచి అలర్ట్ చేసింది. వెంటనే తేరుకున్న జీసన్ జూమ్ కెమెరాను ఆఫ్ చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయంది.

కొంతమంది సోషల్ మీడియాలో పెట్టేశారు. దీనిపై స్పందించిన స్థానిక ఉన్నతాధికారులు అతడి జాబ్ నుంచి తొలగించారు. లైవ్ ఎంత పని చేసింది ..అంటూ బాధ పడుతున్నాడంట.



https://www.dailymail.co.uk/video/newsalerts/video-2237766/Video-Va-Va-Zoom-Govt-officials-caught-having-sex-video-conference.html

Related Posts