చైనా చూస్తోంది..  ఇక తైవాన్‌పైనే దండయాత్ర..

యుక్రెయిన్ , రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది

యుక్రెయిన్ తర్వాత తైవాన్‌పైనే చైనా దండయాత్ర అంటూ  ట్రంప్ బాంబు పేల్చారు. 

ఫాక్స్‌ బిజినెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

అమెరికా అనుభవాల నుంచి  జిన్ పింగ్ పాఠాలు  నేర్చుకోవాలన్న ట్రంప్

రష్యా దండయాత్రను చైనా కూడా గమనిస్తూనే ఉంది.

జో బైడెన్‌ను ట్రంప్‌ ఏకిపారేశారు..  అమెరికా మూర్ఖంగా వ్యవహరిస్తోందన్నారు

ట్రంప్ వ్యాఖ్యలను తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్-వెన్ ఖండించారు

యుక్రెయిన్‌లోని పరిస్థితి తైవాన్‌లో ఉన్నదానికంటే భిన్నంగా ఉంది.

ఆకస్మిక పరిస్థితులు ఎదురైన సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తైవాన్ సిద్ధమే..