ప్రస్తుత జీవనశైలిలో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.

మెటాబాలిక్ హెల్త్ రియల్ టైం చెక్ చేసే అనేక స్మార్ట్ డివైజ్‌లు వచ్చాయి.

మరో కొత్త స్మార్ట్ ఫిట్‌నెస్ డివైజ్ ఒకటి వచ్చింది.

స్మార్ట్ ఫిట్‌నెస్ బ్రాండ్ అల్ట్రాహుమాన్ అల్ట్రాహ్యూమన్ రింగ్ 

ఈ రింగ్ ను చేతి వేలికి ధరించవచ్చు. 

అచ్చం Oura Ring లాగా పని చేస్తుంది

నిద్రతో పాటు, రోజువారీ కార్యకలాపాలను కూడా ట్రాక్ చేస్తుంది. 

ఈ అల్ట్రాహ్యూమన్ రింగ్ మెటబాలిక్-ట్రాకింగ్ చేయగలదు. 

కదలికలు, నిద్ర, శరీరం, పవర్ డైనమిక్‌లను రియల్ టైం ట్రాక్ చేస్తుంది.