భారత మార్కెట్లో ఐఫోన్ 14 ధర చాలా ఎక్కువగా ఉంది.
అదే అమెరికా సహా ఇతర దేశాల్లో చాలా తక్కువ ధరకే ఐఫోన్ 14 సిరీస్ సొంతం చేసుకోవచ్చు.
భారత మార్కెట్లో iPhone 14 సిరీస్ ధర ఎంతంటే?
iPhone 14 ప్రారంభ ధర రూ.79,900
iPhone 14 Plus ప్రారంభ ధర రూ. 89,990
iPhone 14 Pro ప్రారంభ ధర రూ.1,29,900
iPhone 14 Pro Max ప్రారంభ ధర రూ.1,39,900
మీరు iPhone 14 కొనుగోలు చేయాలంటే విదేశాల్లో ట్రై చేయవచ్చు
ఎందుకంటే GST, దిగుమతి సుంకంతో పాటు ఇతర ఛార్జీలు వర్తిస్తాయి.
అమెరికా, జపాన్ లేదా చైనాలో మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో తెప్పించుకోవచ్చు
FULL STORY