అతి కొద్దిరోజుల్లో భారత మార్కెట్లోకి 5G వచ్చేస్తోంది.
వచ్చే అక్టోబర్‌లోనే 5G సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
రాబోయే వారాల్లో మీ స్మార్ట్ ఫోన్ 5G సిగ్నల్ బార్‌తో కనిపించనుంది.
ఇప్పటివరకూ 4G వరకు మాత్రమే కనిపించింది.
ఇకపై స్మార్ట్ ఫోన్లలో 5G సింబల్ కూడా కనిపించనుంది.
అక్టోబర్ 1 నుంచి ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని మోదీ 5G సర్వీసులను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ ఈ 5G సర్వీసులను ప్రారంభించనున్నాయి.
వోడాఫోన్ ఐడియా (Vi) 5G సర్వీసులను ఆలస్యంగా ప్రారంభించే అవకాశం ఉంది.
ముందుగా మెట్రో నగరాల్లో 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.